హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పరమ శివుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. వేకువ జామునుంచే భక్తులు దైవ దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.


కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో..

పెద్దపల్లి జిల్లాలో..


సంగారెడ్డి జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో..



వరంగల్ జిల్లాలో..



వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్న అర్చకులు..

నల్లగొండ జిల్లాలో..
