Home
Telangana
Shankaramma The Mother Of The Immortal Shrikantachari Handed Over Rs 1 Lakh For The Election Campaign Expenses Of Minister Ktr Brs
బీఆర్ఎస్ ఎన్నికల ఖర్చుకు విరాళం
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ఖర్చు కోసం అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రూ.లక్షను అందజేశారు.
- రూ.లక్ష అందజేసిన శంకరమ్మ
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ఖర్చు కోసం అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రూ.లక్షను అందజేశారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు చెక్కు ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం బీఆర్ఎస్ మరోసారి గెలవాల్సిన అవసరం ఉన్నదని శంకరమ్మ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

