కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో మంగళవారం ములుగు జిల్లా హెల్త్ అసిస్టెంట్లు సంబురాలు జరుపుకొన్నారు. డీఎంహెచ్వో కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించిన కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం వారు డీఎంహెచ్వో చేతుల మీదుగా పర్మినెంట్ ఆర్డర్ కాపీలను అందుకున్నారు.