ఐదోతరగతి బాలురపై సీనియర్ల లైంగికదాడి
ఐదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలురపై సీనియర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దుండిగల్ ఇన్స్పెక్టర్ బాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బౌరంపేట్‌కు మార్చారు.
- తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఘోరం
దుండిగల్, ఆగస్టు 3: ఐదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలురపై సీనియర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దుండిగల్ ఇన్స్పెక్టర్ బాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బౌరంపేట్‌కు మార్చారు.
ఆరో తరగతి, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు 5వ తరగతి విద్యార్థులపై కొంతకాలంగా లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఓ విద్యార్థి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

