హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయం కొత్త చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా (సీఎస్వో) దేవీదాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎస్ శాంతికుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేవీదాస్ ప్రస్తుతం ఎస్పీఎఫ్లో కమాండెంట్ హోదాలో ఉన్నారు.