మరో వెయ్యి బడుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్
రాష్ట్రవ్యాప్తంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ 1200 యూనిట్లు ఉన్నాయని, 30వేలకుపైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ దానకిషోర్, సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు తెలిపారు.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ 1200 యూనిట్లు ఉన్నాయని, 30వేలకుపైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ దానకిషోర్, సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌పై బుధవారం లోక్‌భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా 2025-26లో వెయ్యి స్కూళ్లల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేశామని, వచ్చే విద్యాసంవత్సరంలో మరో వెయ్యి బడుల్లో యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

