వందశాతం హాజరుపై స్పెషల్ డ్రైవ్
సర్కార్ బడుల్లో హాజరు శాతాన్ని గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం హాజరు డ్రైవ్‌ను నిర్వహించాలని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల్లో హాజరు శాతాన్ని గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం హాజరు డ్రైవ్‌ను నిర్వహించాలని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది పని దినాల్లో 100% హాజరుకావాలని తెలిపారు. ఈనెల 1నుంచి 30వరకు నెల రోజులపాటు 100% హాజరు లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. ఐదురోజులు అంతకంటే ఎక్కువ కాలం గైర్హాజరైతే విద్యార్థుల ఇంటికి వెళ్లి కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

