హుజూరాబాద్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్

హైదరాబాద్, నవంబర్ 6 ( నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండేవారు డిసెంబర్ 6 వరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అక్కడ జాప్యమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

