గురుకుల టెండర్లలో కుంభకోణం
గురుకుల టెండర్లలో రూ. 2వేల కోట్లంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. కుంభకోణం వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు. గురుకుల హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటుతో టెండర్లు నిర్వహించి సరసమైన ధరలకు వస్తువులు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
- అవాస్తవంబీసీ వెల్ఫేర్ కమిషనర్ వివరణ
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): గురుకుల టెండర్లలో రూ. 2వేల కోట్లంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. కుంభకోణం వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు. గురుకుల హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటుతో టెండర్లు నిర్వహించి సరసమైన ధరలకు వస్తువులు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 28 లక్షల మందికి అవసరమైన స్కూల్బ్యాగ్స్, షూస్, టవల్స్, స్టేషనరీ కిట్స్, 56 లక్షల జతల యూనిఫామ్లు సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

