Home
Telangana
Satish Reddy Said That The Transformation Of Trs Into Brs Is Part Of The Biggest Agenda To Bring Change In The Country
పేరు మార్పుపై బీజేపీ వ్యాఖ్య పెద్ద జోక్
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం దేశంలో మార్పు తేవాలన్న అతిపెద్ద ఎజెండాలో భాగమని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో) చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు.
- టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం దేశంలో మార్పు తేవాలన్న అతిపెద్ద ఎజెండాలో భాగమని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో) చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. ఆహార పదార్థాలు, నగరాలు, ప్రాంతాల పేర్లను మార్చడం బీజేపీ ఎజెండా అని సతీశ్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా విమర్శించారు. దేశంలో ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టడం కోసం పేరు మార్చడం టీఆర్ఎస్ ఎజెండా అని తెలిపారు. అయినా పేర్ల మార్పుపై బీజేపీ వ్యాఖ్యానించడం పెద్ద జోక్ అని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

