Bhatti Vikramarka | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడంపై సెటైర్లు పేలుతున్నాయి. గత 11 నెలల్లో జరిగిన ఊహకందని విషయాలను పంచుకుంటున్నారు. ‘నిజమే.. ఊహకందని పాలనే’ అంటూ వ్యగ్యాస్ర్తాలు విసురుతున్నారు.