పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన శాంత కుమారి
శాంత కుమారి | నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి జిల్లాలోని జంగాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.

ములుగు : నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి జిల్లాలోని జంగాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనం పెంపకం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, సర్పంచ్ అనితా రాణి , ప్రత్యేక అధికారి డా. నవత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్‌కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

