‘మధిర’లో రైతుమేళా రద్దు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించాల్సిన రైతు మేళా వర్షం కారణంగా రద్దయింది. కాగా ఈ నెల 30న ‘రైతు ఆశీర్వాద సభ’ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉన్నది.
- వర్షార్పణమైన స్టాళ్లు.. కూలిన టెంట్లు
మధిర, జూన్ 28: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించాల్సిన రైతు మేళా వర్షం కారణంగా రద్దయింది. కాగా ఈ నెల 30న ‘రైతు ఆశీర్వాద సభ’ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉన్నది.
శనివారం నాటి వర్షం కారణంగా సభా ప్రాంగణం వద్ద బురద ఏర్పడటంతో ఆదివారం జరుగాల్సిన రైతుమేళాను ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ రద్దు చేశారు. ఆదివారం కూడా భారీ వర్షం కురువడంతో సోమవారం నాటి రైతు మేళాను సైతం రద్దు చేస్తూ కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. వర్షం నేపథ్యంలో సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభ నిర్వహణ సాధ్యాసాధ్యాలను అంచనా వేసి నిర్ణయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

