గురువారం 04 జూన్ 2020
Telangana - May 06, 2020 , 19:03:16

నిబంధనల ఉల్లంఘన..11 దుకాణాల సీజ్‌

నిబంధనల ఉల్లంఘన..11 దుకాణాల సీజ్‌

వికారాబాద్ : లాక్‌డౌన్‌ నియమ నిబంధనులు అనుసరించి షాపులు తెరువాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొందరు నిబంధనలు పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా షాపులు తెరుస్తున్నారు. కాగా, వికారాబాద్‌ జిల్లా పరిగిలో లాక్ డౌన్ సడలింపు లేకుండా తెరిచిన 11 దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఎవరైనా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా షాపులు తెరువాలని లేదంటే షాపులు సీజ్‌ చేస్తామని మున్సిపల్‌ అధికారులు హెచ్చరించారు.


logo