ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు : నెల్లికంటి
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిషారం కావని, పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిషారం కావని, పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రజాసేవలో కీలకపాత్ర పోషిసున్నప్పటికీ.. వారికి తగిన భద్రత, వేతనాలు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని చోటుచేసుకునే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిషరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ఎమ్మెల్సీ సత్యం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

