ఆర్టీసీలో ఆగిన 500 ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రిక్ బస్లు నడిరోడ్డుపై కాలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ బస్సు లు దగ్ధమయ్యాయి. డ్రైవర్ల అప్రమత్తతతో మూడుచోట్ల ప్రాణాపాయం తప్పింది.
- సేఫ్టీ సర్టిఫికెట్ వస్తేనే పునరుద్ధరణ : ఎండీ
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్లు నడిరోడ్డుపై కాలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ బస్సు లు దగ్ధమయ్యాయి. డ్రైవర్ల అప్రమత్తతతో మూడుచోట్ల ప్రాణాపాయం తప్పింది. కాలిపోయిన బస్సులు మూడూ జేబీఎం సంస్థవి కావడంతో ఆర్టీసీ మేల్కొన్నది. ఎందుకు దగ్ధమవుతున్నాయో తెలుసుకొనేంతవర కూ వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది.
నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద ఆర్టీసీలో నడుస్తున్న జేబీఎం ఈ-బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న దాదాపు 500 బస్లు షెడ్డుకు వెళ్లనున్నాయి. ఫిట్నెస్ వస్తేనే పునరుద్ధరణపై నిర్ణయం తీసుకొంటామని యాజమాన్యం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

