ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయవద్దు
ఆర్టీసీ బస్సులు ప్రజలందరి సంపదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటిని ధ్వంసం చేయవద్దని ఆందోళనకారులకు పిలుపునిచ్చారు
సజ్జనార్
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సులు ప్రజలందరి సంపదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటిని ధ్వంసం చేయవద్దని ఆందోళనకారులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ పెట్టారు. ‘ఆర్టీసీ బస్సులు మనం కట్టిన పన్నులతో కొన్నవే. అంటే అవి మన ఆస్తులే. వాటిని తగలబెట్టుకోవడం తప్పు’ అని సజ్జనార్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

