Huzurabad | తొలి రౌండ్లో రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు..
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్లో 122 ఓట్లు వచ్చాయి.

కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్లో 122 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.
తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈటల రాజేందర్‌కు 4,610 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు 119 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

