Home
Telangana
Revoori Prakash Reddy Praises Revanth Reddy As Greater Than Senior Leaders And Intellectuals
రేవంత్ గొప్పోడు: రేవూరి
రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు, మేధావుల కంటే సీఎం రేవంత్‌రెడ్డి చాలా గొప్పోడని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.
గీసుగొండ, నవంబర్ 18: రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు, మేధావుల కంటే సీఎం రేవంత్‌రెడ్డి చాలా గొప్పోడని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వరంగల్ జిల్లా శాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్క్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశలో రేవంత్‌రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత గొప్ప ఆలోచన చేస్తున్నారని కొనియాడారు. రేవంత్‌రెడ్డి, సీతక్కకు మంత్రులుగా చేసిన అనుభవం లేకపోయినా వారు ఆలోచించే విధా నం చూస్తే ఎంత సీనియర్ నాయకుడికైనా వాళ్లను చూసి నేర్చుకోవాలనిపిస్తుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

