హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మొహర్రం ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో సెక్రటేరియెట్లో సీఎంవో కార్యదర్శి శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. పండును ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారు లు, మతపెద్దలతో ఈనెల 28న ప్రభు త్వం చర్చించనున్నదని వెల్లడించారు. అధికారులు, మతపెద్దలు సమావేశంలో సూచనలు చేయాలని తెలిపారు.