Budget proposals | సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష
Budget proposals | రాష్ట్ర సచివాలయం(BR Ambedkar Secretariat)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka) 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్(Budget proposals) కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం శాఖ రూపొం దించిన ప్రతిపాదనల పై మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తున్నారు.
హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం(BR Ambedkar Secretariat)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka) 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్(Budget proposals) కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం శాఖ రూపొం దించిన ప్రతిపాదనల పై మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తున్నారు.
ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు,
ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, స్మితా సబర్వాల్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

