Meenakshi Natarajan | గెలువలేక బీజేపీ కుట్రలు.. తెలంగాణలో మీనాక్షిపై కేసులు లేవు: రేవంత్‌రెడ్డి
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.
Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో మీనాక్షీనటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. ఓట్చోరీ, ఎస్ఐఆర్ తర్వాత, ఇప్పుడు బీజేపీ సీట్చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యానికి చీకటిరోజు అని, దీనిని పౌరులందరూ ఖండించాలని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

