మిల్లర్ల సమస్యలు పరిషరించాలి
రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లులను నిరవధికంగా బంద్ పెడ్తామని హెచ్చరించింది. మిల్లర్ల సమస్యలు పరిషరించకుండా ప్రభుత్వ విభాగాలతో ఆకస్మిక దాడు లు చేయడం సరికాదని పేర్కొన్నది. శుక్రవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుడు రఫీతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రైస్‌మిల్లర్ రంగం అనేక సమస్యలు ఎదురొంటున్నదని వివరించారు.
- లేదంటే రైస్‌మిల్లులు బంద్ పెడ్తాం
- రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లులను నిరవధికంగా బంద్ పెడ్తామని హెచ్చరించింది. మిల్లర్ల సమస్యలు పరిషరించకుండా ప్రభుత్వ విభాగాలతో ఆకస్మిక దాడు లు చేయడం సరికాదని పేర్కొన్నది. శుక్రవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుడు రఫీతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రైస్‌మిల్లర్ రంగం అనేక సమస్యలు ఎదురొంటున్నదని వివరించారు.
రైతుల నుంచి ధాన్యం సేకరణ మొదలు, ప్రభుత్వానికి రైస్ అందించే వరకూ మిల్లర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని, ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు, ఇతరవర్గాల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్, టాస్‌ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలో రైస్‌మిల్లులపై ఆకస్మిక దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కష్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అగ్రిమెంట్‌ను ప్రభుత్వం ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని కోరారు.ప్రభుత్వం రైస్ మిల్లర్ల ప్రతినిధులతో చర్చలు జరుపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

