వైన్ షాపుల్లో రిజర్వేషన్లు చారిత్రాత్మకం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం చారిత్రిక ఘట్టమన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ మీటింగ్‌లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా కుల సంఘాలతో కలిసి రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం చారిత్రిక ఘట్టమన్నారు. ఈ నిర్ణయంతో ఆయా కులస్తులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, ప్రభుత్వ విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డా. విజయ భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాజయ్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యూనివర్సిటీ నాయకులు రవికుమార్ గౌడ్, ఎస్సీ నాయకులు చందు, జంబులయ్య, ఎస్టీ నాయకులు కిషన్ నాయక్ తదితర రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మతంతో సంబంధం లేకుండా.. ఆ హక్కు మేజర్లకు ఉంది
ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖగోళ రాశులూ ఒకేచోట..
వివాదంలో అమెరికా రియాల్టీ షో.. క్షమాపణలు చెప్పిన ప్రియాంకా చోప్రా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

