మేడారంలో గ్రానైట్ శిలల తొలగింపు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధిలో భాగంగా గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రానైట్ శిలలను అధికారులు గురువారం తొలగించారు. బుధవారం సాయంత్రం పూజారి కుమారుడు యువన్‌పై శిల పడి తీవ్రంగా గాయపడడంతో, రాత్రి అధికారులు క్రేన్ తెప్పించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన శిలలను తొలగించారు.
తాడ్వాయి, మార్చి 26: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధిలో భాగంగా గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రానైట్ శిలలను అధికారులు గురువారం తొలగించారు. బుధవారం సాయంత్రం పూజారి కుమారుడు యువన్‌పై శిల పడి తీవ్రంగా గాయపడడంతో, రాత్రి అధికారులు క్రేన్ తెప్పించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన శిలలను తొలగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

