పోస్టుల భర్తీ ప్రతిపాదనలు సిద్ధంచేయాలి
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో బుధవారం పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్‌రావు
- రోడ్ల మరమ్మతులు 15 నాటికి ప్రారంభించాలి
- పీఆర్ ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో బుధవారం పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్‌రావు, ఈ ఎన్సీ సంజీవరావు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించా రు.
రాష్ట్రంలో అవసరమైన సిబ్బంది కో సం కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి గురువారంలోగా నివేదిక ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ రోడ్లపై జిల్లా లు, నియోజకవర్గాలవారీగా అత్యవసరమైన పనుల జాబితా రూపొందించాలని సూచించారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి రోడ్ల మరమ్మతుల టెండర్లు పిలిచేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 30లోపు పనుల మంజూరు తీసుకొని, డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

