తలసరి ఆదాయం రూ 4.19 లక్షలు.. ఆర్బీఐ నివేదికలో వెల్లడి
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రకారం.. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031 నుంచి 2025-26లో రూ.4,18,931కు చేరింది. 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రకారం.. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031 నుంచి 2025-26లో రూ.4,18,931కు చేరింది. 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది. కర్ణాటక రూ. 4,33,326 ఆదయంతో మనకంటే ముందు ఉన్నది. 12.21 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక ఏపీ ఆదాయం 10.42 శాతం వృద్ధి రేటుతో రూ. 2,66,699 నుంచి 2,94,507కు పెరిగింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన తాజా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ నివేదికతో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

