హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పాకాల వాగు ఒడ్డున అరుదైన కాకతీయానంతర శైలి శిల్పం లభించింది. ఈ శిల్పాన్ని తెలంగాణ వారసత్వ శాఖ అధికారి మల్లు నాయక్ గుర్తించారు.