బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రామావఝల
భద్రాచలం, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామావఝల రవికుమార్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గర్నెపూడి శ్రీరామ్‌శర్మ బుధవారం భద్రాచలంలో తెలిపారు. రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా కేవీఎస్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ప్రచార కార్యదర్శిగా బుక్కపట్నం రామాచార్యులకు బాధ్యతలు అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం శాఖలను ఏర్పాటు చేసేందుకు వీరిని నియమించినట్టు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

