రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ కార్యదర్శిగా ఆర్డీవో కేతావత్ రామకృష్ణను నియమించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ కార్యదర్శిగా ఆర్డీవో కేతావత్ రామకృష్ణను నియమించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు.