Assembly | ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు అసెంబ్లీ ఆవరణలో మృతి చెందాడు. అసెంబ్లీ ఆవరణలో తీవ్ర అస్వస్థతకు ఒక్కసారిగా కుప్పకూలిన రాజుకు మంత్రి వాకిటి శ్రీహరి సీపీఆర్ చేశారు. వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, సకాలంలో స్పందించి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరిని పలువురు అభినందించారు.
బ్రేకింగ్ న్యూస్
ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు మృతి
అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన రాజు
రాజుకు సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు తెలిపిన వైద్యులు pic.twitter.com/CE7sSuGxkt
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026