ఓటుబ్యాంకుగా బీసీలు
పాలకులు బీసీలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే వాడుకుంటున్నారని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్ ఆరోపించారు.
- జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్
కాచిగూడ,అక్టోబర్ 9: పాలకులు బీసీలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే వాడుకుంటున్నారని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్ ఆరోపించారు. గురువారం కాచిగూడలో విలేకరుల ఆయన మాట్లాడుతూ 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆ పార్టీని బీసీలు గెలిపించారని పేర్కొన్నారు.
బీసీల పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి 25 శాతం నుంచి 42 శాతానికి పెంచేందుకు నిర్ణయించిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి లేక అధిష్ఠానంతో చర్చించలేదని, ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడలేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

