బీజేపీ రాజకీయాలు దేశానికి పెను ప్రమాదకరం. దేశంలో లౌకికవా దం ప్రమాదంలో పడిపోతున్నది. అ శాంతి సృష్టించడం కోసం బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రా జాసింగ్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల దించుకొనేలా ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే అనాల్సిన మా టలు కావు.
అల్లర్లకు దారి తీసేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజాసింగ్‌ను సమాజం నుంచి బహిషరించాల్సిన అవసరం ఉన్నది.