HomeTelanganaPythons Killed By Farmers In Nizamabad Dist
Python | రెండు కొండ చిలువలను హతమార్చిన రైతు
Python | నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని ఘన్పూర్లో అక్తర్ అనే రైతు రెండు కొండ చిలువలను హతమార్చాడు. శనివారం ఆయన తన పొలంలో పనులు చేస్తుండగా కుక్కలు మొరుగుతుండటంతో అక్తర్ చుట్టుపక్కల పరిశీలించగా
నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని ఘన్పూర్లో అక్తర్ అనే రైతు రెండు కొండ చిలువలను హతమార్చాడు. శనివారం ఆయన తన పొలంలో పనులు చేస్తుండగా కుక్కలు మొరుగుతుండటంతో అక్తర్ చుట్టుపక్కల పరిశీలించగా కొండ చిలువలు కనిపించాయి. వెంటనే వాటిని చంపేశాడు. -చందూర్