చెరువుల కబ్జాపై పిల్లేఖను ప్రజాహిత
కబ్జాల వల్ల రాష్ట్రంలో ఎన్నో చెరువులు, కుంటలు కుంచించుకుపోయి వాటిలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలని కోరుతూ జస్టిస్ ఈవీ వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు.
- వ్యాజ్యంగా పరిగణన
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కబ్జాల వల్ల రాష్ట్రంలో ఎన్నో చెరువులు, కుంటలు కుంచించుకుపోయి వాటిలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలని కోరుతూ జస్టిస్ ఈవీ వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. హైదరాబాద్‌తోపాటు పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో 30కిపైగా చెరువులు ఆక్రమణలకు గురైనట్టు వివరించారు. దీంతో ఆ లేఖను పిల్‌గా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎండీఏ చెరువుల పరిరక్షణ కమిటీ, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా పేరొన్నది. ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

