సాగునీటికోసం రైతుల ఆందోళన
ఎంజీకేఎల్ఐ కాలువ ద్వారా సరిపడా నీరు అందడం లేదని, దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాగునీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట తాడూరుతోపాటు మండలంలోని గుంతకోడూరు, వెంకటాపూర్ రైతులు ఆందోళనకు దిగారు.
- నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట పురుగు మందు డబ్బాలతో నిరసన
తాడూరు, ఆగస్టు 22 : ఎంజీకేఎల్ఐ కాలువ ద్వారా సరిపడా నీరు అందడం లేదని, దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాగునీటి పారుదల శాఖ కార్యాలయం ఎదుట తాడూరుతోపాటు మండలంలోని గుంతకోడూరు, వెంకటాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు పట్టకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. డీ-26 కాలువలో సాగునీరు తక్కువగా పారుతుండటంతో పంటలకు సరిపోవడం లేదని వాపోయారు. డీ-26కు నీరు విడుదలయ్యే తూము వద్ద ఇసుక బస్తాలు, చెర్లటిక్యాల సమీపంలో కాలువలో సిమెంట్ పైపులు అడ్డుగా ఉండటంతో నీరు సరిగ్గా పారడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఏఈ భరణ్ దృష్టికి తీసుకెళ్లగా.. సాగునీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

