రెండు డోసుల టీకా తీసుకుంటేనే రక్షణ : డీహెచ్ శ్రీనివాసరావు
Director public health srinivasa rao | రెండు డోసుల టీకా తీసుకోంటేనే కరోనాకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్

హైదరాబాద్ : రెండు డోసుల టీకా తీసుకోంటేనే కరోనాకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలి డోసు తర్వాత నిర్ణీత గడువులోగా రెండో డోసు తీసుకోవాలని సూచించారు. సరైన వేళకు రెండో మోతాదు తీసుకుంటేనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని చెప్పారు.
బూస్టర్ డోసుకు మనం ఇంకా దూరంగా ఉన్నామన్న ఆయన.. రెండు రోజుల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. చాలా మంది మొదటి మోతాదు తీసుకున్న వారు సెకండ్ డోసు సరైన వేళకు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 36.35లక్షల మందికి రెండుమోతాదుల టీకాలు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 69లక్షల మంది ఒక్క డోసు లేదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

