KA Paul | కాంగ్రెస్ ప్రభుత్వంపై కేఏ పాల్ సీరియస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా.. ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
KA Paul | నీలగిరి, మార్చి 23: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా.. ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు పైసలు రూ.5 వేల కోట్లు పొంగులేటి ఖాతాలో వేశారని, ఆయన ఏక్నాథ్ షిండే కానున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నీటి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తెసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చోట్లా ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, విశాఖపట్నం నుంచి తాను బరిలో ఉంటానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

