హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతి పొందిన ఇంజినీర్లకు పోస్టింగులిస్త్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్పష్టంచేశారు.