హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): తపాలా శాఖ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 29న ‘పోస్టల్ పెన్షన్ అదాలత్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రాంతీయ ప్రధాన కార్యాలయ పోస్ట్ మాస్టర్ జనరల్ వెల్లడించారు. https://meet.google. com/ate-krsj-hkq లింక్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో తమ సమస్యలను పేర్కొనవచ్చని పేర్కొన్నారు.