హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : పాలిసెట్ ఆన్లైన్ రిపోర్టింగ్ గడువును ఈనెల 11 వర కు పొడిగించినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లిం పు.. రిపోర్టింగ్ గడువును పొడిగించామని పేర్కొన్నారు.