Bus Bhavan | పోలీసుల నిర్బంధంలో బస్సు భవన్.. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో రహదారి బంద్.. ఫొటోలు
సిటీ బస్సుల్లో టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ‘చలో బస్ భవన్’ (Bus Bhavan) కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడంతోపాటు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
హైదరాబాద్: సిటీ బస్సుల్లో టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ‘చలో బస్ భవన్’ (Bus Bhavan) కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడంతోపాటు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ పరిపాలనా కార్యాలయన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 600 మందికిపైగా పోలీసుల సిబ్బందిని మోహరించారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి బస్ భవన్ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు.
పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు ఎవరినీ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో నిత్యం ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి వెళ్లలేక ప్రయాణికులు, కార్మికులు, సిబ్బంది, ఇతర వాహనాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ భవన్ సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.









Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

