BRS | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఏటూరునాగారంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. తొలగించిన ఫ్లెక్సీలు
BRS | ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
BRS | ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలంపై బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి డివైడర్ల పక్కన ‘బాకీ కార్డులు’తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు పోలీసులతో మాట్లాడి వారిని అడ్డుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

