డ్రగ్స్ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ పబ్‌లో డ్రగ్స్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్‌రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూవ్‌మెంట్‌ను చూసే కునాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ సినీ, రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన యువతీ యువకులు డ్రగ్స్ సేవిస్తూ పార్టీలో చిందులేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో వంద మందికిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు డ్రగ్స్ సేవించి ఉంటారన్న అనుమానంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలోనే పట్టుబడిన వారిలో 142 మంది పేర్లను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వారి ఇంటి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు సేకరించిన పోలీసులు అందరికీ నోటీసులు పంపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

