ఆ 7 మండలాలు కలుపకుంటే పోలవరం కలే!
తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపకుంటే పోలవరం ప్రాజెక్టు మనకు కలగానే మిగిలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద పోలవరం ఎడమకాలువ ద్వారా గోదావరి జలాలను బుధవారం సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు.
- ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపకుంటే పోలవరం ప్రాజెక్టు మనకు కలగానే మిగిలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద పోలవరం ఎడమకాలువ ద్వారా గోదావరి జలాలను బుధవారం సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు.
విభజన చట్టంలో పోలవరం ఉన్నదని, కానీ నాడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి ఇస్తేనే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, నాడు మోదీకి తాను తేల్చి చెప్పినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

