ఇసుక తరలింపును అడ్డుకున్న పోచన్నపేటవాసులు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించొద్దని గురువారం గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు.
- ఇసుక మాఫియా ఆగడాలు పెరిగాయంటూ ఆందోళన
- పంచాయతీ తీర్మానం చేయాలని రైతుల డిమాండ్
బచ్చన్నపేట, జూలై 23 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించొద్దని గురువారం గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామం నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నదని, అందరం ఐక్యంగా ముందుకొస్తేనే ఇసుక అక్రమరవాణాకు బ్రేక్ వేయవచ్చని సూచించారు. ఈ విషయమై సర్పంచ్ ఫిరోజ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక తీర్మానం చేయాలని కోరారు. ఆందోళనలో మాజీ సర్పంచ్ మామిడి మల్లయ్య, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

