BRICS Summit | ఐక్యతకు ప్రతీకగా ‘మర్రి’ మొక్కలు నాటిన బ్రిక్స్ నేతలు.. వీడియో..!
BRICS Summit : బ్రిక్స్ సమావేశాల సందర్భంగా దేశాధినేతలు తమ ఐక్యతను చాటారు. అంతేకాదు తమ అనుబంధం, భాగస్వామ్యం భవిష్యత్‌లోనూ ఈ విధంగానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ మొక్కలు నాటారు.
BRICS Summit : బ్రిక్స్ సమావేశాల సందర్భంగా దేశాధినేతలు తమ ఐక్యతను చాటారు. ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రకటించిన నాయకులు ఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతేకాదు తమ అనుబంధం, భాగస్వామ్యం భవిష్యత్‌లోనూ ఈ విధంగానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ మొక్కలు నాటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో భారత మండపం ఆవరణలో బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది ప్రతినిధులు ఉత్సాహంగా మర్రి మొక్కలు నాటారు.
న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో బ్రిక్స్ సదస్సులో ఐక్యతా రాగం వినిపించారు నాయకులు. భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో బ్రిక్స్ దేశాల ఐక్యత, బలమైన అనుబంధం కొనసాగాలని ఆకాంక్షిస్తూ భారత మండపం ఆవరణలో మర్రి మొక్కలు నాటి, నీళ్లు పోశారు.
Prime Minister @narendramodi and BRICS Leaders pose for a Family Photo and participate in a joint tree plantation at Bharat Mandapam.@BricsIndia2026 @MEAIndia #BRICS2026 #BRICSIndia2026 #IndiaBRICSChairship pic.twitter.com/JPfwKjZBJY
— All India Radio News (@airnewsalerts) September 12, 2026
ఫొటో షూట్ అనంతరం నిర్వహించిన ప్లాంటేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మసూద్ పెజెష్కియాన్(ఇరాన్ అధ్యక్షుడు), ప్రబొవో సుబియాంటో(ఇండోనేషియా అధ్యక్షుడు), అబీ అహ్మద్ (ఇథియోపియా ప్రధాని), సిరిల్ రమఫోసా(దక్షిణాఫ్రికా అధ్యక్షుడు), హెచ్.హెచ్.షేక్ ఖలీద్ బిన్ మొహమద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ (యూఏఈ యువరాజు)లు కూడా మర్రి మొక్కలు నాటి నీళ్లు పోశారు.
Swagatam BRICS leaders for the 2026 Summit. pic.twitter.com/SkmO9rV2Kf
— Narendra Modi (@narendramodi) September 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

