Telangana | హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యకార సహకార సొసైటీల సమాఖ్య చైర్మన్‌గా పిట్టల రవీందర్, వైస్ చైర్మన్‌గా దీటి మల్లయ్య నియామకం అయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిట్టల రవీందర్ వీణవంక గ్రామం, కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, దీటి మల్లయ్యది రామాంతపూర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా.