శనివారం 04 జూలై 2020
Telangana - May 25, 2020 , 00:57:23

వర్గీకరణే ధ్యేయంగా ఆందోళనలు

వర్గీకరణే ధ్యేయంగా ఆందోళనలు

  • ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి

తార్నాక: ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా మాదిగలను ఐక్యంచేసి కేంద్రంపై దశలవారీగా ఆందోళనకు సిద్ధమవుతామని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, దళిత ఐక్య సంఘాల కన్వీనర్‌ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ప్రభుత్వం మొద్దనిద్రను వీడాలన్నారు. మాదిగలకు రావాల్సిన వాటా కోసం పోరాడుతుంటే ఆనాడు కాంగ్రెస్‌, నేడు బీజేపీ ప్రభుత్వాలు నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. 


logo