PGRRCDE | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే వివిధ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజు స్వీకరణ
HCU | హెచ్సీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
Tenth Exams | పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల తేదీలు ఖరారు